నర్సీపట్నం: సీఎం సహాయనిధి చెక్కులు ఆంధ చేసిన స్పీకర్

60చూసినవారు
నర్సీపట్నం నియోజకవర్గంలో అనారోగ్యానికి గురైన బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా బాదిత కుటుంబీకులకు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 11 మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. ఆదివారం ఐదుగురు బాధితులకు 8 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేసి సద్వినియోగపరుచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్