నాతవరం: రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించాలి

67చూసినవారు
నాతవరం: రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించాలి
రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళలు సకాలంలో చెల్లించాలని ఏపీఎం కనకరాజు విజ్ఞప్తి చేశారు. నాతవరంలో బుధవారం డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్