రెండు కేజీల లిక్విడ్ గంజాయి స్వాధీనం

77చూసినవారు
రెండు కేజీల లిక్విడ్ గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల లిక్విడ్ గంజాయితో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్సై ఎం. ఉపేంద్ర తెలిపారు. బుధవారం అల్లూరి పార్కు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏటిగైరంపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి గోవింద వద్ద ఈ గంజాయిని గుర్తించామన్నారు. దీంతో లిక్విడ్ గంజాయిని స్వాదీనం చేసుకొని గోవింద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్