16న చార్లీ చాప్లిన్ జయంతి

56చూసినవారు
16న చార్లీ చాప్లిన్ జయంతి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడు చార్లీ చాప్లిన్ 135 వ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఈ నెల 16న జరుపుకోనున్నారు. సందర్భాన్ని పురస్కరించుకుని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ పౌర గ్రంథాలయంలో చాప్లిన్‌ జయంతిని నిర్వహించ నుంది. చాప్లిన్ నటించిన చిత్రాలతో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్