బాలిక కిడ్నాప్ కు యత్నం!

24044చూసినవారు
విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. మూడేళ్ళ పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన అపరిచిత వ్యక్తిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసారు. రెండు రోజులుగా రెక్కీ నిర్వహించి బుధవారం ఉదయం నేరుగా ఇంట్లోకి చొరబడి 3ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని స్తానికులు అంటున్నారు. యువకుడిని పట్టుకుని దేహశుద్ధిచేసి అక్కయ్యపాలెం నాలుగోవ టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్