విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్ ల కలకలం

62చూసినవారు
విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్ ల కలకలం
విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్ లు బయటపడడం సంచనలంగా మారింది. పెన్నా బ్యారక్‌ సమీపంలో మంగళవారం జైలు అధికారులు తనిఖీ చేస్తుండగా రెండు సెల్‌ఫోన్ లు, బ్యాటరీ, పవర్‌ బ్యాంకు గుర్తించారు. ఈ సెల్‌ఫోన్ ల తో సంబంధం ఉన్న హేమంత్‌కుమార్‌ ఖైదీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆరా తీస్తున్న జైలు అధికారులు, వార్డెన్ ల ప్రమేయంపై విచారణ జరిపిస్తున్నారు.ఇంకా  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్