19న నామినేషన్ కు తరలి రండి

562చూసినవారు
విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తన నామినేషన్ ప్రక్రియ నైపద్యంలో కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని ఆయన గురువారం పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్