దేవ‌ర‌.. దేవ‌రా.. విశాఖ‌లో ఓ రేంజ్ సెల‌బ్రేష‌న్స్‌

78చూసినవారు
విశాఖ‌లో ఎన్‌టీఆర్ అభిమానులు సోమ‌వారం సంద‌డి చేశారు. దేవ‌రా చిత్రం ఈ నెల 27న విడుద‌ల అవుతుండ‌గా అభిమానుల్లో పూన‌కాలు లోడ‌వుతున్నాయి. సోమ‌వారం విశాఖ సీఎంఆర్ సెంట్ర‌ల్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వ‌హించారు. దేవ‌ర చిత్రంలో పాట‌ల‌కు నృత్యాలు చేసి ఆక‌ట్టుకున్నారు. భారీగా అభిమానులు త‌ర‌లివ‌చ్చి దేవ‌ర‌. దేవ‌రా అంటూ నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్