విశాఖ: లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికిపోయిన డిఆర్ఎం

67చూసినవారు
విశాఖ: లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికిపోయిన డిఆర్ఎం
వాల్తేరు రైల్వే డివిజన్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ శనివారం ముంబైలో తన నివాసంలో ఒక కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐకి దొరికిపోయారు. ఈ మేరకు సిబిఐ డిఆర్ఎంఓ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం విశాఖలో వాల్తేరు డిఆర్ఎం కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్