10 నుంచి మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్

51చూసినవారు
10 నుంచి మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్
పివిజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెన్స్‌ క్లాసెస్‌ ఉచితంగా నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి వెల్లడించారు. శనివారం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో పోస్టర్‌ విడుదల చేశారు. ఐదు నుంచి 30 ఏళ్ల లోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు హాజరుకావచ్చన్నారు. బీచ్ రోడ్ వైఎంసిఎ ఎదురుగా బీచ్ వచ్చే నెల 10 వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్