విశాఖ: రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి

55చూసినవారు
విశాఖ: రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి
రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె. కె రాజు అన్నారు. రాజ్యాంగానికి ఆమోదముద్ర పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నియోజకవర్గం పరిధి తాటిచెట్లపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్