విశాఖ: కాలుష్య నిర్మూలనకు సహకరించండి

79చూసినవారు
విశాఖ: కాలుష్య నిర్మూలనకు సహకరించండి
కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని విశాఖ‌ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జివిఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకొని అందరికీ ఆమె స్ఫూర్తినిచ్చారు. మేయర్ మాట్లాడుతూ నగరంలో కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు అందరూ సహకరించాలని నగర మేయర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్