విశాఖ: అదానీ గంగవరం పోర్టులో లాబీ ప్రారంభం

59చూసినవారు
విశాఖ: అదానీ గంగవరం పోర్టులో లాబీ ప్రారంభం
విశాఖ‌లోని అదానీ గంగవరం ఓడరేవు.. ఆర్ అండ్ డీ యార్డ్‌లో ఆధునిక క్రూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సదుపాయంతో తన కొత్త రైల్వే క్రూ లాబీని మంగళవారం ప్రారంభించింది. ఈ సౌకర్యాన్ని అదానీ గంగవరం ఓడరేవు సీఈవో, రైల్వే శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో.. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టెయిర్ డివిజన్ డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహూ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్