వాల్తేరు డివిజన్ పరిధిలో పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నంలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్‌తో సోమవారం భేటీ అయ్యారు. విశాఖ వాల్తేరుడివిజన్ డీఆర్ ఎం సౌరభ్ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు హాజరయ్యారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి శ్రీ కె. రామమోహన్ నాయుడును నామినేట్ చేసింది.