చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో విశాఖలో గీతా జయంతి
ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి 11 వ తేదీ వరకూ విశాఖలో గీతా జయంతి వేడుకల్లో నిర్వహించనుమని వారిజ ఆశ్రమం కమిటీ బుధవారం తెలిపింది. సీతమ్మధార లో గల వర్మ కాంప్లెక్స్ లో ఈ గీతా జయంతి వేడుకలు జరుగనున్నాయి. వికాస తరంగిణి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఏంఎస్ఎస్ ఆర్ వర్మ మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలనీ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.