ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్

558చూసినవారు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు విశాఖ పోలీసులు. గురువారం రాత్రి శంగం- శ‌ర‌త్ థియేట‌ర్ స‌మీపంలో దేవ‌ర ప్రీ రిలీజ్ వేడుకను అభిమానులు ఘ‌నంగా నిర్వహించారు. అయితే రాత్రి 9 దాటినా అభిమానులు అక్క‌డ నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. త‌క్ష‌ణం ఈవెంట్‌ను ఆపేయాల‌ని హెచ్చరించారు. దీంతో అభిమానులు. పోలీసుల మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం చేటుచేసుకుంది. చివ‌రకు ఈవెంట్‌ను నిలిపివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్