కొయ్యూరు: ఘనంగా భోగి పండుగ వేడుకలు

66చూసినవారు
తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులుపాటు సాంప్రదాయంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. కొయ్యూరు మండలంలోని డౌనూరు తదితర గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున భోగిమంటలతో పండు సంబరాలు మొదలయ్యాయి. వేకువ జామునే పిల్లలు పెద్దలు మహిళలు వీధుల్లో ఇల్లా ముందు భోగి మంటలు వేశారు. ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తున్నారు. మంటలతో సందడి వాతావరణం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్