నక్కపల్లి: అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉండాలి

73చూసినవారు
నక్కపల్లి: అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉండాలి
నక్కపల్లి మండలం న్యాయం పూడి, రమణయ్యపేట గ్రామాల్లో ఈ నెల 8న నేషనల్ లెవెల్ మోనిటరింగ్ టీం పర్యటిస్తున్నట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, ఐసిడిఎస్, వ్యవసాయ శాఖ, మైక్రో ఇరిగేషన్, హౌసింగ్ శాఖలకు చెందిన అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్