ఎస్. రాయవరం: ప్రజలు ఒత్తిడికి దూరంగా ఉండాలి

59చూసినవారు
రోజు ఎన్నో పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు ఒత్తిడికి దూరంగా ఉండాలని ఎస్. రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శక్తి ప్రియ సూచించారు. స్థానిక పీ. హెచ్. సీ పరిధిలో నిర్వహిస్తున్న మానసిక ఆరోగ్య మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం సర్వసిద్ధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ముఖ్యమని ప్రజలు తెలుసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్