పాయకరావుపేట: అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

70చూసినవారు
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను హెచ్చరించారు. పాయకరావుపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్