అడుగులన్నీ సింహగిరి వైపీ..

59చూసినవారు
ఏటా ఆషాడ శుద్ద చతుర్దశి నాడు సింహాచలం నరసింహస్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం గిరిప్రదక్షిణ ప్రారంభం కావడంతో లక్షల మంది భక్తులు నడక మార్గాన అప్పన్న స్వామి దర్శించుకునేందుకు బయలుదేరారు. భక్తుల సౌకర్యం 50 క్యూ లైన్ లను ఏర్పాటు చేయగా, 29 ప్రదేశంలో పార్కింగ్ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. 2600 మంది పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను అధికారులు కల్పించారు.

సంబంధిత పోస్ట్