పరవాడ: శిథిలావస్థకు చేరిన వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

53చూసినవారు
పరవాడ మండలం మెట్టపాలెం మత్స్యకారుల బాలుర వసతి గృహాన్ని శనివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సందర్శించారు. వసతి గృహం పరిస్థితిని పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన వసతి గృహంలో విద్యార్థులను ఉంచవద్దన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత వసతి గృహాన్ని మరో చోటకు తరలించాలన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్