పెందుర్తి: ప్రజాదర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

61చూసినవారు
జీవీఎంసీ జోన్-8 పెందుర్తి సుజాతనగర్ లో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రతి వారంలో ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్