పెందుర్తి: ఈనెల 15న నరసింహ స్వామి గజేంద్రమోక్షోత్సవం

50చూసినవారు
పెందుర్తి: ఈనెల 15న నరసింహ స్వామి గజేంద్రమోక్షోత్సవం
సింహాచలంలో కనుమ పండుగ పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గజేంద్రమోక్ష ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు సోమవారం పేర్కొన్నారు. అనంతరం స్వామివారిని గ్రామపురవీధుల్లో తిరువీధోత్సవం నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్