ఆకట్టుకుంటున్న క్లాక్ టవర్

1555చూసినవారు
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ లో జీవీఎంసీ ఏర్పాటుచేసిన క్లాత్ టవర్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరంలోని ప్రధాన జంక్షలను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో జగదాంబ జంక్షన్లో క్లాక్ టవర్ ను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో ఆ జంక్షన్ కు కొత్త కళ వచ్చింది. ప్రస్తుతం ఇంకా అక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్