విశాఖకు పండగ కళ

50చూసినవారు
విశాఖకు పండగ కళ వచ్చింది. సిటీ మొత్తం సంబరాల్లో మునిగిపోతుంది. ఎక్కడికి అక్కడే వివిధ సంఘాలు మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గులు పోటీలను నిర్వహిస్తున్నాయి. మహారాణిపేట సమీపంలోని ఆదివారం రాత్రి భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వందల సంఖ్యలో మహిళలు కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభ పాటవాలు చాటుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్