పరశురామ అవతారంలో జగన్నాధస్వామి

80చూసినవారు
లోకానికి వెలుగులు ప్రసాదించే ఆ జగన్నాధస్వామి తన దివ్య అవతారాల తో భక్తులు కు కనువిందు చేస్తున్నారు. ఇక అవతారాల్లో భాగంగా విష్ణు మూర్తి ఆరవ అవతారం అయిన పరశురామ అవతారంలో జగన్నాధ స్వామి ని దర్శించుకున్న వేలాది మంది భక్తులు పరవశించి పోయారు. విశాఖలోని టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ జగ న్నాథ స్వామి వారి రథయాత్రలో భాగంగా శ్రీ స్వామి వారు పరశురామ అవతారంలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్