విశాఖ జూ క్యూరేటర్ గా మంగమ్మ

65చూసినవారు
విశాఖ జూ క్యూరేటర్ గా మంగమ్మ
విశాఖలోని ఇందిరా గాంధీ జూ లాజికల్ పార్క్(జూ) క్యూరేటర్ గా మంగమ్మ నియమితులయ్యారు. గత క్యూరేటర్ నందినీ సలారియా బదిలి కావడంతో ఆమె స్థానంలో మంగమ్మ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. జూ అభివృద్ధికి, జంతువుల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్