హెల్మెట్ వాడకంపై 18 న వన్-కె వాక్

64చూసినవారు
హెల్మెట్ వాడకంపై 18 న వన్-కె వాక్
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పక హెల్మెట్ ధరించాలని అందుకు సంబంధించి అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహిస్తున్నట్లు, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ , విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. న్యాయవాదులు, పీఎల్వీలు, విద్యార్ధులు ఆధ్వర్యంలో గురువారం ఉదయం 6. 30 నుంచి ఆర్కే బీచ్‌లో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్