24న వాయుగుండం

585చూసినవారు
బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్