విశాఖ: ముగిసిన ప్రధాని రోడ్ షో

59చూసినవారు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షో లో విశాఖవాసులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. బుధవారం విశాఖ చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా నుంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ముగిసిన అనంతరం బహిరంగ సభకు చేరుకున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్