విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భగత్ పిరిడి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. భగత్ గతంలో పార్టీకి చేసిన సేవలే ఆయన్ను ఈ స్థాయి వరకు తీసుకు వచ్చిoది. 2007 నుంచి 2014 వరుకు విజిల్లా ఎన్ఎస్ యూఐ ఉపాధ్యక్షుడిగా, 2014 నుంచి 2017 వరకు ఆ విభాగ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, 2019 వరుకు ఏకంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు.