కంచరపాలెం: ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

85చూసినవారు
కంచరపాలెం: ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు బుధవారం 56వ వార్డు గవర కంచరపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు అత్యధిక శాతం మంది ప్రజలు దరఖాస్తులు అందజేశారు. వీటిని పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్