2, 3 తేదీల్లో విశాఖ ఉమ‍్మడి జిల్లాల్లో వర్షాలు

59చూసినవారు
ఉత్తరాంధ్ర జిల్లాలలో మంగళవారం, బుధవారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. మంగళవారం•, బుధవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రతీర ప్రాంతాల్లో ఈదురుగాలల ప్రభావం ఉంటుందని, మత్స్యకారులు అప్రమత‍్తంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్