విశాఖలో క్షుద్ర పూజల కలకలం

65చూసినవారు
విశాఖ విమాన నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి విమాన నగర్ లైన్ నెంబర్ తొమ్మిదిలో బోరా రాజేష్ అనే కారు డ్రైవర్ అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ పిస్తున్నారు. గత పది రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద అరుపులతో పూజలు చేస్తున్నారని ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా పూజలు చేయడంతో స్థానికులు భయంతో గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్