విశాఖ: టాస్క్ ఫోర్స్ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు

72చూసినవారు
విశాఖ: టాస్క్ ఫోర్స్ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్ ఫోర్స్ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్ సెల్ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్