అచ్యుతాపురం: అనుమతి లేకుండా నీలగిరి చెట్లు నరికివేత

69చూసినవారు
అచ్యుతాపురం: అనుమతి లేకుండా నీలగిరి చెట్లు నరికివేత
అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా నీలగిరి చెట్లు నరికి వేశారంటూ గ్రామస్తులు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బి. రజినికి పిర్యాదు చేసారు. అనుమతులు లేకుండా నరికిన చెట్లు తరలించరాదని పంచాయతీ కార్యదర్శి బి. రజిని ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్