అచ్యుతాపురం: లే ఆఫ్ ఎత్తివేయాలి

65చూసినవారు
అచ్యుతాపురం: లే ఆఫ్ ఎత్తివేయాలి
అభిజిత్ పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు చట్టప్రకారం ఇవ్వవలసిన బోనస్, వేతన బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, మండల కార్యదర్శి ఆర్ రాము డిమాండ్ చేశారు. సోమవారం అభిజిత్ పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. వెయ్యి మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడినట్లు వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్