అచ్యుతాపురం: సస్పెన్షన్ కు గురైన టీడీపీ నేత

75చూసినవారు
అచ్యుతాపురం: సస్పెన్షన్ కు గురైన టీడీపీ నేత
అచ్యుతాపురం మండలం పూడిమడక ఎంపీటీసీ సభ్యురాలు అరుణ భర్త టీడీపీ నాయకుడు అప్పలనాయుడుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం. వెంకట్రావు తెలిపారు. గురువారం పూడిమడకలో మాట్లాడుతూ ఎంపీటీసీ ఆమె భర్త ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ వైసీపీ మార్ కూటమి నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతుండడంతో చర్యలు తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్