చురుగ్గా అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు నిర్మాణపనులు

572చూసినవారు
అనకాపల్లి-అచ్చుతాపురం రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సుదీర్ఘకాలంగా రోడ్డు శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడేవారు. రెండు నెలల క్రితం తారు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు. ప్రస్తుతం కొంతమేరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్