అచ్యుతాపురం కమిటీ మందిరంలో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో అచ్యుతాపురం నూతన కమిటీ కన్వీనర్ ఆర్. రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కమిటీ సభ్యులుగా కర్రీ అప్పారావు, కోండ్రపు సోమనాయుడు, బి. రామ్ కుమార్,చేపల. తాతయ్య, జయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు, కార్మికులు , రైతులు, వృత్తిదారులు, దళితులు, చిల్లర వర్తకులు సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.