యలమంచిలి: విశాఖ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్

52చూసినవారు
యలమంచిలి: విశాఖ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్
విశాఖ ఎంపీ శ్రీ భరత్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ యలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మంగళవారం రాత్రి విశాఖలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన నాగేశ్వరరావును ఈ సందర్భంగా శ్రీ భరత్ అభినందించారు. అనంతరం పలు అంశాలపై వారిద్దరు చర్చించారు. ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను ఎంపీ దృష్టికి ఛైర్మన్ తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్