ఏపీలో ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

59చూసినవారు
ఏపీలో ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ
ఏపీని వరుణుడు వీడటం లేదు. రాష్ట్రాన్ని అల్పపీడనాలు ముంచేస్తున్నాయి. సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం అదే రోజు సాయంత్రానికి బలపడి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్