మోస్ట్ పాపులర్ స్టార్స్ విజయ్, సమంత

65చూసినవారు
మోస్ట్ పాపులర్ స్టార్స్ విజయ్, సమంత
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో-హీరోయిన్ల లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ టాప్ ప్లేస్ లో నిలవగా.. రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. ఇక హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో సమంత నిలిచారు. రెండో స్థానాన్ని అలియాభట్ సొంతం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్