“ధూం ధాం” సినిమా టీజర్ రిలీజ్

83చూసినవారు
స్టార్ డైరెక్టర్ మారుతి ‘ధూం ధాం’ సినిమా టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. మారుతి మాట్లాడుతూ ఈ చిత్రం టీజర్ బాగుందని చెబుతూనే మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్