భారీ వర్షాలతో నీట మునిగిన బెంగళూరు (VIDEO)

61చూసినవారు
భారీ వర్షాలు బెంగళూరులో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు మునిగిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరు విమానాశ్రయంలో గందరగోళం నెలకొనడంతో విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. చిక్కబళ్లాపూర్, కోలార్, ఉడిపి, ఉత్తర కన్నడ, విజయనగర, బళ్లారి, హవేరి, బెల్గాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్