రష్యా చేరుకున్న ప్రధాని (VIDEO)

52చూసినవారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖాజాన్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు రష్యాలోని ఖాజాన్‌లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం వెళ్లారు. సభ్య దేశాల మధ్య నెలకొన్న పలు వివాదాలు, సమస్యల పరిష్కారాలు తదితర అంశాలపై ఈ సదస్సులో ఆయా దేశాలు చర్చించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్