బైకు మీద వెళ్తూ రోడ్డుపై గుంతల్లో పడిపోయిన దివ్యాంగ మహిళ (వీడియో)

2908చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైకు మీద వెళుతున్న ఓ మహిళ రోడ్డుపై గుంతల్లో నీరు చేరడంతో అదుపుతప్పి అందులో పడిపోయింది. బెంగళూరు తూర్పు శివారు ప్రాంతమైన వర్తుర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు, స్థానికులు ఆమెకు సాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్