ఇంట్లో నగ్నంగా యువతులతో తిరుగుతున్నాడని భర్తను చంపిన భార్య

1052చూసినవారు
ఇంట్లో నగ్నంగా యువతులతో తిరుగుతున్నాడని భర్తను చంపిన భార్య
ఇటీవల కర్ణాటకలోని బెళగావిలో మరణించిన పారిశ్రామికవేత్త సంతోష్‌ను ఆయన భార్య ఉమ హత్య చేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. సంతోష్ నిత్యం యువతులను ఇంటికి తెచ్చుకొని, భార్య, పిల్లల ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఆ వైఖరితో విసుగు చెందిన ఉమ, తన ఇద్దరు ఫేస్ బుక్ స్నేహితుల సాయంతో సంతోష్‌కు నిద్రమాత్రలు ఇచ్చి చంపింది. అనంతరం అతడికి గుండెపోటు వచ్చినట్లు నమ్మించి, కళ్లను సైతం దానం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్