హైదరాబాద్‌ను ఎంపిక చేసిన మెక్‌డొనాల్డ్స్

52చూసినవారు
హైదరాబాద్‌ను ఎంపిక చేసిన మెక్‌డొనాల్డ్స్
ప్రపంచ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ అమెరికా వెలుపల తన అతిపెద్ద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఈ సెంటర్ ప్రారంభ దశలో 2,000 మంది ఉద్యోగులతో ప్రారంభం కానుంది. ఇందుకు గానూ హైదరాబాద్‌లోని RMZ Nexity Tower 20లో 2 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని లీజుకు తీసుకున్నారు. GCC 2025 మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్